Surprise Me!

Mithun Reddy కి బెయిల్ ముంజూరు, జైలు నుంచి విడుదల | AP Liquor Scam Twist | Oneinia Telugu

2025-09-06 82 Dailymotion

Mithun Reddy :ఏపీ లిక్కర్‌ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.మద్యం కేసులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతి ఇస్తూ ఈ బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 11న సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు తిరిగి సరెండర్‌ కావాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు మిథున్‌ రెడ్డి. రూ.50 వేల పూచికత్తు, ఇద్దరు షూరిటీలతో మధ్యంతర బెయిల్‌మంజూరు చేసింది కోర్టు. కాగా ఏపీ లిక్కర్‌స్కాం కేసులో మిథున్‌ రెడ్డి ఏ4 నిందితునిగా ఉన్నారు.


AP Liquor Scam Twist | MP Mithun Reddy Gets Interim Bail | Vijayawada ACB Court Orders

In a key development in the AP Liquor Scam case, Vijayawada ACB Court has granted interim bail to YSRCP MP Mithun Reddy, who is currently in Rajahmundry jail as a remand prisoner.

👉 The court allowed him to cast his vote in the upcoming Vice President elections and directed him to surrender back on September 11th by 5 PM.
👉 Bail was granted on a surety of ₹50,000 and two guarantors.
👉 Mithun Reddy has been named as A4 accused in the AP liquor scam.

Stay tuned for more updates on this high-profile case.


#MithunReddy #APLiquorScam #YSRCP #MithunReddyInterimBail #VijayawadaACBCourt #RajahmundryJail #VicePresidentElections #YSJagan #BJP

Also Read

ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ - కండీషన్స్ అప్లై..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/acb-court-grants-interim-bail-for-mp-mithun-reddy-in-liquor-case-450771.html?ref=DMDesc

మిథున్ రెడ్డి ఓటుకు బెయిల్ పై ఉత్కంఠ..! తీర్పు రిజర్వ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vijayawada-court-reserves-order-on-ysrcp-mp-mithun-reddy-s-plea-to-cast-vote-in-vp-election-450429.html?ref=DMDesc

మిథున్ పై మారిన జగన్ ఆలోచన, కీలక నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-to-console-mp-mithun-reddy-in-rajahmundry-jail-on-25th-448437.html?ref=DMDesc



~PR.358~ED.232~